president of india
భారత రాష్ట్రపతి
రాష్ట్రపతి ఎన్నిక విదానం
దేశం మెత్తం జనాభా
MP ఓటు విలువ= ...................................................................................
పార్లమెంట్ ఎన్నికైన సభ్యుల సంఖ్యా
పోలైన మెత్తం చెల్లిన వోట్లు
ఎలాక్త్రోలేర్ కోటా = ...................................................................................
1+1(2)
అర్హత :
భారత రాష్ట్రపతి
- మన దేశంలో అత్యున్నత పదవి
- దేశంలో ప్రథమ పౌరుడు
- కేంద్ర కార్యనిర్వహాక వర్గానికి అధిపతి
రాష్ట్రపతి ఎన్నిక విదానం
- రాష్ట్రపతి పదవికి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహిస్తుంది
- రాష్ట్రపతిని పరోక్ష్కంగా ఎన్నుకుంటారు
- ఎన్నికైన MLA లు మరియు MP లు రాష్ట్రపతి ఎన్నుకునే నియోజక గానంలో సబ్యులుగా వుంటారు.
- రాష్ట్రపతి ఎన్నికలలో నైష్పతిక ప్రాతినిద్య ఏక ఓటు బదిలీ పద్ధతి అనుసరిస్తారు.
- రాష్ట్రపతి ఎన్నికలలో MLA ఓటు విలువను ఈ ఫార్ములా ద్వారా నిర్ణయిస్తారు.
- రాష్ట్రం మెత్తం జనాబా
- MLA ఓటు విలువ = ................................................................
- రాస్త్రవిదనా సభకు ఎన్నికైన సభ్యుల సంఖ్యా
దేశం మెత్తం జనాభా
MP ఓటు విలువ= ...................................................................................
పార్లమెంట్ ఎన్నికైన సభ్యుల సంఖ్యా
పోలైన మెత్తం చెల్లిన వోట్లు
ఎలాక్త్రోలేర్ కోటా = ...................................................................................
1+1(2)
అర్హత :
- భారత పౌరుడు అయి వుండాలి
- 35 year వుండాలి
- లోక్ సభ సభ్యుడికి ఉన్న అర్హతలు కలిగిఉండాలి
- ఎలాంటి లాభదాయక ప్రభుత్వ ఉద్యోగాలలో ఉండరాదు
ప్రమాణస్వీకారం:
- సాదారణంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాముర్తి రాష్ట్రపతి తో ప్రమాణ స్వీకారం చేయిస్తాడు
- ప్రదాన న్యాయమూర్తి లేని పక్షంలో సుప్రీం కోర్టు అత్యదిక సీనియారిటి గల న్యాయ మూర్తి ప్రమాణ స్వీకారం చేయిస్తాడు.
జీత బత్యలు :
- రాష్ట్రపతి జీతం రూ . ఒక లక్ష యాబై వేలు
- అదికార నివాసం రాష్ట్రపతి భవన
నిభందనలు:
- భారత రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డ వ్యక్తి పార్లమెంట్ ఉభయ సభాలోగాని లేదా ఏదైనా రాష్ట్ర శాసన సభలలో గాని సభ్యునిగా ఉండరాదు
- ఎలాంటి లాభదాయక పదవి పొందరాడు
- అదికార నివాసంను ఎలాంటి అద్దె చెల్లించకుండా వినియోగించుకోవచ్చు .
- పార్లమెంట్ నిర్ణయించన మేరకు జీతభత్యాలు, ఖర్చులు, ప్రత్కేక హోదా కలిగి ఉండరాదు
- రాస్ద్త్ర జీతభత్యాలు , ఖర్చులు , అతని అధికారాలు ఉన్నపుడు రద్దు చేయడం జరగరాదు
అధికారాలు:
- కార్యనిర్వహణ అధికారాలు
- శాసన ధికారాలు
- అర్దికాధికారాలు
- న్యాయధికారాలు
- దైత్య సంభందాదికారాలు
- మిలటరీ అధికారాలు
- అత్యవసర అధికారాలు
| President No. | Name | Took office | Left office | Profiles |
| 1 | Pranab Mukherjee (born on 1935) | 25th July 2012 | Incumbent | Thirteenth President of India and a senior leader of the Indian National Congress. |
| 2 | Pratibha Patil (born on 1934) | 25th July 2007 | 25th July 2012 | Twelfth President of India and the first women to hold the post. |
| 3 | Dr. A. P. J. Abdul Kalam (born on 1931) | 25th July 2002 | 25th July 2007 | Eleventh President of India and an extremely talented scientist who has worked in organizations such as DRDO and ISRO. |
| 4 | Kocheril Raman Narayanan (1920-2005) | 25th July 1997 | 25th July 2002 | Tenth President of the Republic of India and one of "the best diplomat of the country". |
| 5 | Shankar Dayal Sharma (1918-1999) | 25th July 1992 | 25th July 1997 | Ninth President of the Republic of India and a member of the Indian National Congress. |
| 6 | Ramaswamy Venkataraman (1910-2009) | 25th July 1987 | 25th July 1992 | Eightth President of India and an indian lawyer and politician by profession. |
| 7 | Giani Zail Singh (1916-1994) | 25th July 1982 | 25th July 1987 | Seventh President of India and a member of the Indian National Congress and a sikh by religion. |
| 8 | Neelam Sanjiva Reddy (1913-1996) | 25th July 1977 | 25th July 1982 | Sixth President of India and the only person to be elected as the president of India unopposed. |
| 9 | Fakhruddin Ali Ahmed (1905-1977) | 24th August 1974 | 11th February 1977 | Fifth President of the Republic of India and an active member of the Indian National Congress. |
| Basappa Danappa Jatti (1912-2002) | 11th February 1977 | 25th July 1977 | Jatti was sworn in as Acting President of India upon Ahmed's death. He earlier was the Chief Minister for the State of Mysore. | |
| 10 | Varahagiri Venkata Giri (1894-1980) | 24th August 1969 | 24th August 1974 | Fourth President of India belonging to a Telugu Brahmin family residing in Andhra Pradesh. |
| 11 | Mohammad Hidayatullah (1905-1992) | July 20, 1969 | August 24, 1969 | Hidayatullah served as Acting President of India until the election of Giri as the President of India. |
| Varahagiri Venkata Giri (1894-1980) | May 3, 1969 | July 20, 1969 | Giri was the Acting President of India following the death of Hussain. However he resigned in a few months to take part in the presidential elections. | |
| Dr. Zakir Hussain (1897-1969) | May 13, 1967 | May 3, 1969 | Third President of India and the country's first Muslim President. | |
| 12 | Dr. Sarvepalli Radhakrishnan (1888-1975) | 13th May 1962 | 13th May 1967 | Second President of India and the reason why Teacher's Day is celebrated every year on 5th September. |
| 13 | Dr. Rajendra Prasad (1884-1963) | 26th January 1950 | 13th May 1962 | First President of the Republic of India and a member of the Indian National Congress. |